అంతర్జాతీయ హాకీకి భారత స్టార్‌ ప్లేయర్‌ గుడ్‌బై..

2 Oct, 2021 07:59 IST|Sakshi

Sv Sunil Retires From International Hockey: భారత స్టార్‌ ప్లేయర్‌ ఎస్‌వీ సునీల్‌ అంతర్జాతీయ హాకీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల సునీల్‌... తన 14 ఏళ్ల కెరీర్‌లో 264 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 72 గోల్స్‌ చేశాడు. 2012, 2016 ఒలింపిక్స్‌లో ఆడిన సునీల్‌ టోక్యో గేమ్స్‌కు మాత్రం ఎంపిక కాలేదు. 2014 ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన భారత టీమ్‌లో సునీల్‌ సభ్యుడిగా ఉన్నాడు. 

చదవండి: Viral Video: సచిన్‌ను చూసాక ఇషాన్‌ కిషన్‌ రియాక్షన్‌.. నవ్వు ఆపుకోలేకపోయిన పొలార్డ్‌

మరిన్ని వార్తలు