T20 World Cup 2021: టీమిండియా సహా మొత్తం జట్లు, పూర్తి జాబితా

16 Oct, 2021 17:05 IST|Sakshi

T20 World Cup 2021: మరో మెగా క్రికెట్‌ ఈవెంట్‌కు ఆదివారం తెరలేవనుంది. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో 16 జట్లు పాల్గొనబోతున్నాయి. అక్టోబరు 17న ఒమన్‌ వేదికగా ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌కు వివిధ దేశాలు ప్రకటించిన(అక్టోబరు 10 వరకు మార్పులు చేర్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ) జట్లు, ఆటగాళ్ల తుది జాబితాపై ఓ లుక్కేద్దాం!!

ఇండియా- సూపర్‌ 12, గ్రూప్‌-2
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ.
రిజర్వు ప్లేయర్లు: శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌, అక్షర్‌ పటేల్‌.
మెంటార్‌: ఎంఎస్‌ ధోని

అఫ్గనిస్తాన్‌- (సూపర్‌ 12 గ్రూప్‌ 2)
మహ్మద్‌ నబీ(కెప్టెన్‌), రహ్మనుల్లా గుర్బాజ్‌, హజ్రతుల్లా జజాయి, ఉస్మాన్‌ ఘనీ, మహ్మద్‌ షాజాద్‌, హష్మతుల్లా షాహిది, అస్గర్‌ అఫ్గన్‌, గులాబుద్దీన్‌ నాయిబ్‌, నజీబుల్లా జద్రాన్‌, కరీం జనత్‌, రషీద్‌ ఖాన్‌, మజీబ్‌ ఉర్‌ రహమాన్‌, హమీద్‌ హసన్‌, ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌, నవీన్‌ ఉల్‌​ హక్‌.

రిజర్వు ప్లేయర్లు: షరాఫుద్దీన్‌ అష్రఫ్‌, సమఘుల్లా షిన్వారి, దౌలగ్‌ జద్రాన్‌, ఫజల్‌ హక్‌ ఫరూకీ.


ఆస్ట్రేలియా- సూపర్‌ 12 గ్రూప్‌ 1
ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), అష్టన్‌ అగర్‌, పాట్‌ కమిన్స్‌(వైస్‌ కెప్టెన్‌), జోష్‌ హాజిల్‌వుడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, స్టీవ్‌స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టొయినిస్‌, మిచెల్‌ స్వెప్సన్‌, మాథ్యూ వేడ్‌, డేవిడ్‌వార్నర్‌, ఆడం జంపా.
రిజర్వు ప్లేయర్లు: డాన్‌ క్రిస్టియన్‌, నాథన్‌ ఇల్లిస్‌, డానియల్‌ సామ్స్‌


బంగ్లాదేశ్‌- రౌండ్‌ 1, గ్రూపు-బీ
మహ్మదుల్లా(కెప్టెన్‌) మహ్మద్‌ నయీం షేక్‌, సౌమ్య సర్కార్‌, లిటన్‌ దాస్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, ముష్పికర్‌ రహీం, అఫీఫ్‌ హుసేన్‌, నురుల్‌ హసన్‌ సోహన్‌, షేక్‌ మహేదీ హసన్‌, నసుం అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రహమాన్‌, షోరిఫుల్‌ ఇస్లాం, టస్కిన్‌ అహ్మద్‌, సైఫుద్దీన్‌, షమీమ్‌ హుసేన్‌.
రిజర్వు ప్లేయర్లు: అనిముల్‌ ఇస్లాం బిప్లవ్‌, రుబెల్‌ హుసేన్‌.

ఇంగ్లండ్‌- సూపర్‌ 12, గ్రూప్‌-1
ఇయాన్‌ మోర్గాన్‌, మొయిన్‌ అలీ, జొనాథన్‌ బెయిర్‌స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, టామ్‌ కరన్‌, క్రిస్‌జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, ఆదిల్‌ రషీద్‌, జేసన్‌రాయ్‌, డేవిడ్‌ విల్లే, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌వుడ్‌.
రిజర్వు ప్లేయర్లు: లియామ్‌ డాసన్‌, జేమ్స్‌ విన్స్‌, రీస్‌ టోప్లే.


ఐర్లాండ్‌- రౌండ్‌ 1, గ్రూపు-ఏ
ఆండ్రూ బల్బిర్నీ, మార్క్‌ అదేర్‌, కర్టిస్‌ చాంపర్‌, గరేత​ డిలనీ, జార్జ్‌ డాక్రెల్‌, జోష్‌ లిటిల్‌, ఆండ్రూ మెక్‌బ్రిన్‌, కెవిన్‌ ఒబ్రెయిన్‌, నీల్‌ రాక్‌, సిమీ సింగ్‌, పాల్‌ స్టిర్లింగ్‌, హారీ టెక్టార్‌, లోర్కాన్‌ టకర్‌, బెన్‌ వైట్‌, క్రెగ్‌ యంగ్‌.
రిజర్వు ప్లేయర్లు: షేన్‌ గెట్‌కటే, గ్రాహం కెన్నడీ, బారీ మెకార్తి


నమీబియా- రౌండ్‌ 1, గ్రూపు-ఏ

గెర్హాడ్‌ ఎరాస్‌మస్‌(కెప్టెన్‌), స్టీఫెన్‌ బార్డ్‌, కార్ల్‌ బిర్కెన్‌స్టాక్‌, మిచావు డు ప్రీజ్‌, జాన్‌ ఫ్రిలింక్‌, జానే గ్రీన్‌, జాన్‌ నికోల్‌ లోఫ్టీ ఈటన్‌, బెర్నార్డ్‌ షోల్ట్‌, బెన్‌ షికాంగో, జేజే స్మిత్‌, రూబెన్‌ ట్రంపెల్‌మాన్‌, మైకేల్‌వాన్‌ లింగన్‌, డేవిడ్‌ వీజ్‌, క్రెయిగ్‌ విలియమ్స్‌, పిక్కీ యా ఫ్రాన్స్‌.
రిజర్వు ఆటగాళ్లు: మారిషస్‌ గుపిటా

ది నెదర్లాండ్స్‌- రౌండ్‌ 1, గ్రూపు-ఏ
పీటర్‌ సీలార్‌(కెప్టెన్‌), కొలిన్‌ ఆకెర్‌మాన్‌, ఫిలిప్‌ బోసీవేన్‌, బెన్‌ కూపర్‌, బాస్‌ డీ లీడే, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌, బ్రెండన్‌ గ్లోవర్‌, ఫ్రెడ్‌ క్లసేన్‌, స్టీఫెన్‌ మైబర్గ్‌, మాక్స్‌ ఓ డౌడ్‌, రియాన్‌ టెన్‌ డొచేట్‌, లాగన్‌ వాన్‌ బీక్‌, టిమ్‌ వాన్‌ దెర్‌ గుటెన్‌, రోలోఫ్‌ వాన్‌ దెర్‌ మెర్వీ, పాల్‌ వాన్‌ మెకీరెన్‌.
రిజర్వు ఆటగాళ్లు: షేన్‌ స్నాటర్‌, టొబియాస్‌ వీజ్‌.

న్యూజిలాండ్‌ - సూపర్‌ 12, గ్రూపు 2
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), టాడ్‌ ఆస్ట్లే, ట్రెంట్‌ బౌల్ట్‌, మార్క్‌ చాప్‌మన్‌, డెవన్‌ కాన్వే, లాకీ ఫెర్గూసన్‌, మార్టిన్‌ గఫ్టిల్‌, కైలీ జెమీషన్‌, డారిల్‌ మిచెల్‌, జిమ్మీ నీషం, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల​ సాంట్నర్‌, టిమ​ సీఫెర్ట్‌, ఇష్‌ సోధి, టిమ్‌ సౌథీ.
రిజ్వర్వ్‌: ఆడం మిల్నే

ఒమన్‌- రౌండ్‌ 1, గ్రూపు బీ
జీషన్‌ మక్సూద్‌, ఆయిబ్‌ ఇలియాస్‌, జతిందర్‌ సింగ్‌, ఖావర్‌ అలీ, మహ్మద్‌ నదీం, అయాన్‌ ఖాన్‌, సూరజ్‌ కుమార్‌, సందీప్‌ గౌడ్‌, నెస్టర్‌ ధంబా, కలీముల్లా, బిలాల్‌ ఖాన్‌, నసీం ఖుషి, సుఫియాన్‌ మహమూద్‌, ఫయాజ్‌ బట్‌, ఖుర్రం నవాజ్‌ ఖాన్‌.

పాకిస్తాన్‌- సూపర్‌12, గ్రూపు 2
టి20 ప్రపంచకప్‌ పాకిస్తాన్‌ 15మందితో కూడిన జట్టు
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌.

రిజర్వ్‌ ఆటగాళ్లు- కుష్‌దిల్‌ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్

పపువా న్యూ గినియా- రౌండ్‌ 1, గ్రూపు- బీ
అసద్‌ వాలా, చార్ల్స్‌ అమిని, లెగా సియాక, నార్మన్‌ వనువా, నోసైన పొకానా, కిప్లింగ్‌ డోరిగా, టోనీ ఉరా, హిరి హిరి, గౌడీ టోకా, సెసె బవు, డామిన్‌ రావు, కబువా వాగి మెరియా, సిమన్‌ అటాయ్‌, జేసన్‌ కిలా, చాద్‌ సోపర్‌, జాక్‌ గార్డనర్‌.

స్కాట్లాండ్‌: రౌండ్‌ 1, గ్రూపు-బీ
కైలీ కోషర్‌, రిచర్డ్‌ బెరింగ్‌టన్‌, డిలన్‌ బడ్జ్‌, మాథ్యూ క్రాస్‌, జోష్‌ డావే, అలా ఈవన్స్‌, క్రిస్‌ గ్రేవ్స్‌, మైకేల్‌ లీస్‌, కలమ్‌ మెక్లాయిడ్‌, జార్జ్‌ మున్సే, సఫ్‌యాన్‌ షరీఫ్‌, హంజా తాహిర్‌, క్రెగ్‌ వాలస్‌, మార్క్‌ వాట్‌, బ్రాడ్‌ వీల్‌.
రిజర్వు ఆటగాళ్లు: మైకేల్‌ జోన్స్‌, క్రిస్‌ సోలే.

దక్షిణాఫ్రికా: సూపర్‌ 12, గ్రూపు 1
తెంబ బవుమా (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), పార్చూన్, హెన్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, మర్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్తేజ్, ప్రొటోరియస్, కగిసో రబాడ, షంషీ, దుస్సేన్.

రిజర్వ్ ప్లేయర్లు: జార్జ్ లిండే, ఫెహ్లువాయో, విలియమ్స్

శ్రీలంక: రౌండ్‌ 1, గ్రూపు ఏ.
దసున్‌ షనక, కుశాల్‌ జెనిత్‌ పెరీరా, దినేశ్‌ చండీమాల్‌, ధనంజయ డి సిల్వా, పాథం నిషంక, చరిత్‌ అసలంక, అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్స,  చమిక కరుణ రత్నే, వనిందు హసరంగ, దుష్మంత్‌ చమీరా, లాహిరు కుమారు, మహీష్‌ తీక్షణ, అకిల ధనుంజయ, బినురా ఫెర్నాండో.

వెస్టిండీస్‌: సూపర్‌ 12, గ్రూప్‌ 1
కీరన్‌ పొలార్డ్‌, నికోలస్‌ పూరన్‌, ఫాబిన్‌ అలెన్‌, డ్వేన్‌బ్రావో, రాస్టన్‌ చేజ్‌, ఆండ్రీ ఫ్లెచర్‌, క్రిస్‌ గేల్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, ఇవిన్‌ లూయిస్‌, ఒబెడ్‌ మెకాయ్‌, లెండిల్‌ సిమన్స్‌, రవి రాంపాల్‌, ఆండ్రీ రసెల్‌​, ఒషేన్‌ థామస్‌, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌.
రిజర్వు ప్లేయర్లు: డారెన్‌ బ్రావో, షెల్డన్‌ కాట్రెల్‌, జేసన్‌ హోల్డర్‌, అకీల్‌ హుసేన్‌ 


చదవండి: IPl 2021 Final: ఈ ఏడాది టైటిల్‌ గెలిచే అర్హత కేకేఆర్‌కు ఉంది: ధోని

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు