తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం

1 Oct, 2021 08:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. 
చదవండి: నాలా విషాదం: మణికొండ డీఈ సస్పెన్షన్‌! 

మరిన్ని వార్తలు