కరోనా పేషెంట్‌ మృతి : డాక్టర్‌పై బంధువుల దాడి

28 Jul, 2020 21:15 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : నగరంలో ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా పేషెంట్‌ బంధువులు డాక్టర్‌పై చేయి చేసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బంధువు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ వార్డులోని అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు