హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌

25 Dec, 2021 04:01 IST|Sakshi
సీవీ ఆనంద్‌

నగర కొత్వాల్‌గా సీవీ ఆనంద్‌ 

ఏసీబీ డీజీగా అంజనీకుమార్‌

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు 

11 జిల్లాలకు కొత్త ఎస్పీలు 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను అవి నీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీజీగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నగర పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించింది. అలాగే రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 11 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఐపీఎస్‌ల బదిలీల వివరాలివీ.. 

మరిన్ని వార్తలు