YS Sharmila: రేపు తాడిపత్రిలో వైఎస్‌ షర్మిల దీక్ష

12 Jul, 2021 10:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా, వైఎస్‌ షర్మిల ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామంలో ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ దీక్షకు హాజరై మద్దతు పలకాలని ఆ పార్టీ అడహాక్‌ కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి కోరారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు