Photofeature: మద్యంమత్తులో ఓ తాగుబోతు హల్‌చల్‌

7 Jun, 2021 22:28 IST|Sakshi

సిటీ కాలేజీ దగ్గర మద్యం మత్తులో ఓ తాగుబోతు హల్‌చల్‌ చేశాడు. లాక్‌డౌన్‌లో భాగంగా తనిఖీలను నిర్వహిస్తోన్న పోలీసులతో ‘ మీరు నా వాహనాన్ని ఆపడానికి ఎవరంటూ.. పోలీసులతో వాగ్విదానికి దిగాడు.

బాలస్వామి-ఫోటోగ్రాఫర్‌

మరిన్ని వార్తలు