హైదరాబాద్‌, గుంటూరులో పలు కంపెనీల్లో ఈడీ సోదాలు

24 Aug, 2021 14:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తల వెంట్రుకలను విదేశాలకు ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్న కంపెనీలపై ఈడీ ఆకస్మిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, గుంటూరులో పలు కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘనపై తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో భాగంగా వికాస్ ఎంటర్‌ప్రైజెస్‌, నరేష్ హెయిర్ ఎక్స్‌పోర్టర్‌, హృతిక్ కంపెనీలతో పాటు నా లా ఫ్యామిలీ ఎక్స్‌పోర్ట్స్‌, ఎక్స్‌లెంట్ హెయిర్ కంపెనీలపై ఈడీ దాడులు జరిపింది.

చదవండి: chicken: భర్త చికెన్‌ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య

మరిన్ని వార్తలు