బాలానగర్‌ ప్లైవుడ్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

13 Jul, 2021 11:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలానగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గాంధీ నగర్ పారిశ్రామికవాడలో గల ఓ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రేరణి ఇండస్ట్రీస్ ప్లైవుడ్‌ గోదాములో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు