హైదరాబాద్‌ అల్విన్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం

18 Aug, 2021 12:54 IST|Sakshi

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఆల్విన్‌ కాలనీలోని ఫ్యాబ్రికేషన్‌ షాపులో పెద్ద ఎత్తున​ మంటలు వ్యాపించాయి. దీంతో  అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను వ్యాపించకుండా అదుపు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు