బొల్లారంలో అగ్ని ప్రమాదం

5 Jun, 2021 15:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం మాడ్యూల్‌ ఇండస్ట్రీస్‌​ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది.


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు