తెలంగాణ హైకోర్టు భవనంలో అగ్ని ప్రమాదం

9 Jan, 2021 18:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. హైకోర్టులోని అడ్మిన్‌ బిల్డింగ్‌లో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైకోర్టు సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను అదుపులోకి తెచ్చారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు