కరోనాను గెలిచాక వ్యాయామం చేద్దాం ఇలా..

23 May, 2021 09:27 IST|Sakshi

కరోనా వచ్చి తగ్గిపోయాక బలహీనంగా మారుతుంటారు. కరోనా వైరస్‌ ప్రభావం,   యాంటీ బయాటిక్స్, ఇతర మందుల వాడకం వల్ల పలు మార్పులు వస్తాయి. అన్ని రోజులుగా పడిన టెన్షన్, ఏమైనా అవుతుందేమోనన్న ఆందోళనతో మానసికంగా కూడా బలహీనంగా మారుతుంటారు. ఇలాంటి సమయంలోనే శరీరం, మనసు పునరుత్తేజం పొందేందుకు వ్యాయామం తోడ్పడుతుంది. మరి కోవిడ్‌ తగ్గాక వ్యాయామం చేయొచ్చా? ఎలాంటి ఎక్సర్‌సైజులు చేయాలి? వాటితో లాభం ఏమిటి? చేసేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై నిపుణుల సూచనలు ఇవీ..   –సాక్షి సెంట్రల్‌ డెస్క్‌


 

                     పాటించాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులివే.. 


 

మరిన్ని వార్తలు