ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, ‘సాక్షి’ వెబినార్‌కు మంచి స్పందన

28 Jul, 2021 08:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌/సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకు దీటైన కెరీర్‌ అవకాశాలపై ఎస్‌ఆర్‌ఎం యూని వర్సిటీ – ఏపీ, ‘సాక్షి’ సంయుక్తంగా మంగళ వారం నిర్వహించిన వెబినార్‌కు మంచి స్పంద న లభించింది. ఇంటర్‌ తర్వాత అందుబాటు లో ఉన్న పలు కోర్సులపై వెబినార్‌లో విద్యా ర్థులకు నిపుణులు అవగాహన కల్పించారు. కోర్సుల ఎంపికలో జాగ్రత్తలు, వాటితో అందుబాటులో ఉన్న కెరీర్‌ అవకాశాలపై విద్యార్థుల సందేహాలకు సమాధానాలిచ్చారు.

వెబినార్‌లో ప్రముఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ సత్య ప్రమోద్‌ జమ్మీ (మెకానికల్‌ ఇంజనీరింగ్‌), డాక్టర్‌ ఉమా మహేశ్వర్‌ ఆరేపల్లి (సివిల్‌ ఇంజనీరింగ్‌), డాక్టర్‌ సోమేశ్‌ వినాయక్‌ తివారీ (ఎలక్ట్రికల్‌అండ్‌ఎలక్ట్రానిక్స్‌ఇంజనీరింగ్‌), డాక్టర్‌ ఓంజీ పాండే (ఎల్రక్టానిక్స్‌–కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌) పాల్గొన్నారు. ఈ పూర్తి వెబినార్‌ను https://youtube/db3Vh5L&u3o యూ ట్యూబ్‌ లింక్‌ ద్వారా చూడొచ్చు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు