బాధితులకు సరైన చికిత్స అందించండి

18 Jun, 2022 01:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘అగ్నిపథ్‌’ పథకంపై సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నిరసనలో గాయపడిన 13 మందికి సరైన చికిత్స అందించాలని గాంధీ ఆసుపత్రి అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. 

మరిన్ని వార్తలు