Telangana Rains: దంచికొడుతున్న వానలు.. కనువిందు చేస్తున్న ఆ 5 జలపాతాలు

11 Jul, 2022 10:49 IST|Sakshi

రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో చెరువులన్నీ అలుగు పారుతున్నాయి. వాగులు, వంకలు అలుపెరుగక పరుగెడుతున్నాయి. 
నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి..  

1. ములుగు జిల్లాలో కొండలపై నుంచి జాలువారుతున్న ముత్యంధార


2. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని గుండాల (బాహుబలి) జలపాతం


3. మహబూబాబాద్‌ జిల్లా మిర్యాలపెంట గ్రామశివారులోని ‘ఏడుబావుల’ ఉరకలు


4. నిర్మల్‌ జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న పొచ్చర 


5. నాగర్‌కర్నూలు జిల్లా నల్లమలలోని మల్లెలతీర్థం.

మరిన్ని వార్తలు