Photo Feature: ముంచెత్తిన వాన.. చిత్తడైన నగరం..

10 Jun, 2021 10:13 IST|Sakshi

సాక్షి, వరంగల్​: ఒక్కసారిగా ముంచెత్తిన వానకు నగరం విలవిల్లాడిపోయింది. లోతట్టు ప్రాంతాలు,శివారు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ఎత్తిపోస్తూ కనిపించారు. ప్రధాన రహదారులకు తోడు కాలనీల్లోని అంతర్గత రోడ్లపైకి కూడా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ ముందుకు సాగారు.


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు