శభాష్‌ ! సాయి అలంకృత.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో వరల్డ్‌ రికార్డ్‌

22 Aug, 2021 15:09 IST|Sakshi

హైదరాబాద్‌ : చెంగిచర్లలో నివాసముంటున్న​ సందీప్‌, స్నిగ్థ బసు దంపతుల కూతురు సాయి అలంకృత అరుదైన ఫీట్‌ చేసింది.  ప్రపంచ రికార్డును సొంతం చేసుకుని ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాదించింది. పిన్న వయసులోనే అదిక బరువులను అవలీలగా ఎత్తేస్తూ ఔరా అనిపిస్తోంది. 

చదవండి: మోడరన్‌ మామ్స్‌.. బేబీ ఫుడ్‌ కుకర్‌ గురించి మీకు తెలుసా?

మరిన్ని వార్తలు