హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

13 Jan, 2022 10:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గురువారం ఉదయమే వాతావారణం చల్లబడింది. దీంతో ఎల్బీనగర్, చైతన్యపురి, కొత్తపేట్‌, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, నాగోల్‌, మీర్‌పేట్‌, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కోఠి, గోషామహల్, చాదర్ఘాట్, అంబర్‌పేట్‌, హిమాయత్‌నగర్, రామంతపూర్, చే నంబర్, గోల్నాక, ఉప్పల్, సైదాబాద్, మలక్‌పేట్‌, చాదర్ఘాట్,  దిల్‌షుఖ్‌నగర్‌లో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది.

మరిన్ని వార్తలు