TS Edcet: టీఎస్ ఎడ్‌సెట్‌-2021 ఫ‌లితాలు విడుద‌ల‌

24 Sep, 2021 16:48 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్-2021 ఫ‌లితాల‌ను సెప్టెంబ‌ర్ 24వ తేదీ సాయంత్రం 4గంట‌ల‌కు విడుద‌ల చేశారు. ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ప్రభుత్వం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాలి.

నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులను విద్యాశాఖ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం  టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాల‌ను education.sakshi.com లో చూడొచ్చు.

టీఎస్ ఎడ్‌సెట్-2021 ఫ‌లితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు