ఫొటోలు, వీడియోలు విడుదల.. ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు

7 Jun, 2022 09:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 228(a) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

చదవండి: (అన్యాయం జరిగితే ఆత్మహత్యే.. ఎంపీ కేశినేని నానిని హెచ్చరించిన నాగయ్య)

మరిన్ని వార్తలు