కాంగ్రెస్‌ పార్టీలోకి కత్తి కార్తీకగౌడ్‌ 

16 Jul, 2022 01:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ రేడియో జాకీ, యాంకర్‌ కత్తి కార్తీకగౌడ్‌ శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేర­ను­న్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నట్లు పార్టీ వెల్లడించింది.  

మరిన్ని వార్తలు