పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

20 Mar, 2021 08:35 IST|Sakshi
వివరాలు చెబుతున్న ప్రేమజంట  

సాక్షి, కారేపల్లి(ఖమ్మం) : తాము మేజర్లమని, తమకు పెద్దల నుంచి అడ్డంకులు ఎతాము మేజర్లమని, తమకు పెద్దల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని శుక్రవారం ఓ ప్రేమజంట కారేపల్లి పోలీసులను ఆశ్రయించింది. స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న గుంజా రత్నకుమార్‌ (కన్ని), ఇదే గ్రామానికి చెందిన దేవిక నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిరువురూ వివాహం చేసుకొని కారేపల్లి పోలీసులను ఆశ్రయించారు. తమ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు.

చదవండి: భర్త రెండో పెళ్లి.. భార్యపై వేధింపులు.. ఆ తర్వాత

మరిన్ని వార్తలు