Photo Feature: వాహనాల బారులు, హిమాలయ అందాలు

22 May, 2021 16:10 IST|Sakshi

కరోనా కట్టడికి తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఉండటంతో ఈ సమయంలో హైదరాబాద్‌ నగర రహదారులు కిక్కిరిపోతున్నాయి. మరోవైపు  కరోనా నుంచి రక్షణ కోసం రకరకాల మాస్క్‌లు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి.  లాక్‌డౌన్‌ కారణంగా కాలుష్యం తగ్గడంతో  హిమాలయ సానువులు స్పష్టంగా కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి.

మరిన్ని వార్తలు