Photo Feature: కరోనా ఇంటింటి సర్వే, టీకా కష్టాలు

7 May, 2021 16:33 IST|Sakshi

హైదరాబాద్‌లో కరోనా ఇంటింటి సర్వే మొదలైంది. వేసవి కాలంలో వచ్చే తాటిముంజలు నోరూరిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయి. కోవిడ్‌ కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూలు అమలవుతున్నాయి. 

మరిన్ని వార్తలు