Photo Feature: కమ్మేసిన మబ్బులు.. కుమ్మేసిన వాన

11 Jun, 2021 17:35 IST|Sakshi

తొలకరి జల్లులతో హైదరాబాద్‌ నగరం పులకించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం చల్లబడింది. భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు లాక్‌డౌన్‌ సమయం పెంచడంతో హైదరాబాద్‌ రహదారులపై సందడి పెరిగింది. కాగా, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు