Photo Feature: కరోనా కష్టాలు ఎన్నాళ్లు?

15 May, 2021 18:51 IST|Sakshi

కరోనా కష్టాలు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. కోవిడ్‌ పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం ప్రజలు అవస్థలు పడాల్సివస్తోంది. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరక్క తమ ఇళ్ల దగ్గరే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు కరోనా కట్టడికి తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు