Photo Feature: అవతరణ సందడి.. అవగాహన తప్పదు మరి

2 Jun, 2021 16:42 IST|Sakshi

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నగరం విద్యుత్‌ దీపాల కాంతులతో మెరిసిపోయింది. మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో హైదరాబాద్‌ నగర రోడ్లపై వాహనాలు పోటెత్తుతున్నాయి. కరోనాపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇక, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మహారాష్ట్రను మరోసారి భారీ వర్షం వణికించింది.
 

మరిన్ని వార్తలు