వైరల్‌: పిల్లి పిల్లను కిడ్నాప్‌ చేసిందిరోయ్‌‌

2 Apr, 2021 12:36 IST|Sakshi

సాక్షి, నల్గొండ : జాతి భేదం మరిచి తన పిల్ల అనుకుని పిల్లి పిల్లను వెంటేసుకుని తిరుగుతోంది ఓ కోతి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓ కోతికి పుట్టిన పిల్ల చనిపోయింది. దీంతో ఆ తల్లి కోతి ఓ గ్రామస్తుడు పెంచుకుంటున్న పెంపుడు పిల్లి పిల్లను ఎత్తుకొని పోయింది. రెండు రోజుల నుంచి ఆ పిల్లి పిల్లను వదలకుండా తనతోనే ఉంచుకుంటోంది.

చదవండి: పులికి చుక్కలు చూపించిన కోతి.. వీడియో వైరల్‌‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు