అల్లాడిపోయిన తల్లి మనసు 

9 Nov, 2021 09:21 IST|Sakshi

బిడ్డకు కష్టం వస్తే తల్లి మనసు అల్లాడిపోతుంది. బిడ్డ ఏడిస్తే తల్లి గుండె తల్లడిల్లుతుంది. నాగుల చవితి సందర్భంగా తమ చిన్నారులకు చెవులు కుట్టించడం  ఆనవాయితీ. ఖమ్మం జిల్లా కేంద్రంలోని నరసింహస్వామి గుట్టపై సోమవారం పలువురు తమ చిన్నారులకు చెవులు కుట్టించారు. ఓ చిన్నారికి చెవి కుడుతుండగా గట్టిగా ఏడవడంతో... బిడ్డ బాధను చూడలేక తల్లి కళ్లు మూసుకున్న దృశ్యం ఇది.     
 – స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, ఖమ్మం 

మరిన్ని వార్తలు