ఎన్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో 12 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

5 Aug, 2021 15:07 IST|Sakshi

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సీ).. టెక్నికల్‌ ఆఫీసర్‌–డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 12
► విభాగాలు: మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్స్‌.

► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.

► వయసు: 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.

► వేతనం: నెలకు రూ.67,000 చెల్లిస్తారు.

► దరఖాస్తులకు చివరి తేది: 21.08.2021

► వెబ్‌సైట్‌: www.nfc.gov.in

మరిన్ని వార్తలు