ఎన్‌జీఆర్‌ఐ ఉద్యోగికి డాక్టరేట్‌

30 Sep, 2021 17:00 IST|Sakshi

వరంగల్‌ నగరానికి చెందిన ఆడేపు శ్రీధర్‌కి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ విభాగంలో ఆయన ఈ పట్టా అందుకున్నారు. సైన్స్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ సీఎస్‌ఐఆర్‌ ఆర్గనైజేషన్స్‌ - ఏ సెంట్రో మెట్రిక్‌స్టడీ ఆన్‌ నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్స్‌స్టిట్యూట్‌ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. 

ఆడేపు శ్రీధర్‌ రీసెర్చ్‌ పేపర్స్‌ పలు జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. హబ్సిగూడలోని సీఎస్‌ఐఆర్‌ - ఎన్‌జీఆర్‌ఏలో టెక్నికల్‌ ఆఫీసర్‌ లైబ్రరీగా ఆయన ఉద్యోగం చేస్తున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు