తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం

16 Aug, 2022 11:21 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో మంగళవారం కొత్త జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు జడ్జిలుగా శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, వేణుగోపాల్‌, నగేష్‌, పి. కార్తీక్‌, కె. శరత్‌లు ప్రమాణం చేశారు. కొత్తగా నియమితులైన హైకోర్టు జడ్జిలతో సీజే ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం చేయించారు.

మరిన్ని వార్తలు