నిజామాబాద్‌లో హెబ్బా, పాయల్‌ సందడి

2 Oct, 2020 15:14 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ ‌మాల్‌ను హీరోయిన్లు హెబ్బా పటేల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ కలిసి శుక్రవారం ప్రారంభించారు.  వారిని చూసేందుకు జనాలు భారీగా తరలి వచ్చారు. క్లాత్‌‌ సెక్షన్‌తో పాటు జ్యూవెలరీ విభాగంలో కూడా మహిళలతో కలిసి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు హల్‌చల్‌ చేశారు. ఈ కార్యక్రమంలో  స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. చదవండి: నా కల నెరవేరింది: పాయల్‌ రాజ్‌పుత్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు