అండర్ గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టుల ఇళ్లకు రాచకొండ పోలీసులు

27 Jun, 2021 12:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాచకొండ పోలీసులు ఆదివారం అండర్ గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టుల ఇళ్లకు వెళ్లారు. మావోయిస్టులు చంద్రన్న, పల్లెపాటి రాధ కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. చంద్రన్న, రాధ మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు రక్షణ దళంగా ఉన్నారు. ఈ ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయేలా సహకరించాలని వారి కుటుంబసభ్యులను కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు