మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

19 Feb, 2024 20:38 IST|Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను కారు ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్‌ వద్ద ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందినవారిని పాపన్నపేట వాసులుగా పోలీసులు గుర్తించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు