సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షునిగా ఆకుల సంజయ్‌రెడ్డి గురువారం ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన కౌన్సిల్ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఫార్మసీ సభ్యులతో ఎన్నికలు నిర్వహించగా, సభ్యులంతా సంజయ్‌రెడ్డిని ఎన్నుకున్నారు.