లాస్య నందితకే కంటోన్మెంట్‌ టికెట్‌

22 Aug, 2023 11:23 IST|Sakshi

హైదరాబాద్: నాపై నమ్మకం ఉంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సాయన్న కుటుంబం మా కుటుంబమే అంటూ ప్రకటించి కేసీఆర్‌ చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా.   
– లాస్య నందిత 

మరిన్ని వార్తలు