సిద్దిపేట.. సింగారం

5 Jun, 2021 17:23 IST|Sakshi

సిద్దిపేట: రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. నేలంతా పచ్చదనం పరుచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో అటు నలుపు, ఇటు పచ్చదనం మధ్యన ఎర్రెర్రాని పువ్వులతో సరికొత్తగా సింగారించుకుంది సిద్దిపేట పట్టణం.  వేములవాడ కమాన్‌రోడ్‌, రామగుండం హైవేలో ఈ ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి.  


ఫోటోలు : కే సతీష్‌, స్టాఫ్‌ ఫోటోగ్రాఫర్‌, సిద్దిపేట

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు