టూరిజం ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ల‌పై చ‌ర్చ‌

24 Aug, 2020 15:18 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగ్స్ ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్న విధంగా త‌యారైంది. ఈ క్ర‌మంలో తాజాగా కేంద్ర‌ప్ర‌భుత్వం సినిమా, టీవీ చిత్రీక‌ర‌ణ‌ల‌కు అనుమ‌తినిచ్చిచ్చిన విష‌యం తెలిసిందే. అలాగే ఆరోగ్య శాఖ సూచ‌న‌ల మేర‌కు కొన్ని గైడ్ లైన్స్ కూడా విడుద‌ల చేసింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని టూరిజం ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ల‌పై తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, సినీ పెద్ద‌ల‌తో క‌లిసి ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో సోమ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు. ఈ భేటీలో నిర్మాత‌లు సి.క‌ళ్యాణ్‌, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. (రామానాయుడుగారు మాకు రోల్‌మోడల్‌)

చ‌ద‌వండి: షూటింగ్స్‌ ప్రారంభించుకోండి!

మరిన్ని వార్తలు