ఎస్‌బీఐ ప్రాపర్టీ షో వాయిదా 

9 Jan, 2022 04:29 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఎస్‌బీఐ) మెగా ప్రాపర్టీ షో వాయిదా పడింది. కరోనా మహ మ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రదర్శనను వాయి దా వేసినట్టు నిర్వాహకులు తెలి పారు. తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు