Hyderabad New Collector: హైదరాబాద్‌ కలెక్టర్‌గా అమయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు

30 Jun, 2022 15:53 IST|Sakshi
దుగ్యాల అమయ్‌కుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా (ఎఫ్‌ఏసీ–పూర్తిఅదనపు బాధ్యతలు) రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎల్‌.శర్మన్‌ గురువారం (జూన్‌ 30న) ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. (క్లిక్‌: కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణికి రూ.1.25 కోట్లు)

మరిన్ని వార్తలు