హుజూరాబాద్‌ ఎఫెక్ట్‌.. సీఎంఓలో ఎస్సీ సామాజిక వర్గ ఐఏఎస్‌

18 Aug, 2021 07:52 IST|Sakshi

సీఎం కార్యదర్శిగారాహుల్‌ బొజ్జా

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాను ముఖ్యమంత్రి కార్యదర్శిగా బదిలీ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అద నపు బాధ్యతలను సైతం రాహుల్‌ బొజ్జాకు అప్ప గించారు. ప్రతిష్టాత్మక దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో సీఎంవోలో ఎస్సీ సామాజికవర్గ ఐఏఎస్‌ అధికారిని నియమించడం గమనార్హం.

మరిన్ని వార్తలు