తెలంగాణ: పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

31 May, 2021 18:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాఠశాలలకు జూన్‌ 15 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డైట్‌ కళాశాలలకు కూడా జూన్‌ 15 వరకు వేసవి సెలవులను పొడిగించింది. ఈ మేరకు విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు