తెలంగాణలో విద్యాసంస్థల భౌతిక తరగతులపై రేపు నిర్ణయం

12 Aug, 2021 22:24 IST|Sakshi

హైదరాబాద్‌: విద్యాసంస్థల భౌతిక తరగతులపై రేపు(శుక్రవారం) తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై నిర్ణయించనుంది. సెప్టెంబర్‌ 1 కన్నా ముందే ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు