తెలంగాణ గ్రూప్‌-2 పరీక్ష వాయిదా

11 Oct, 2023 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం ప్రకటించింది.

షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో.. గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే.. వచ్చే ఏడాది జనవరి 6, 7వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. కమిషన్‌ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చ అనంతరం గ్రూప్‌-2 వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 


చదవండి: బంజారాహిల్స్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత

మరిన్ని వార్తలు