తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎప్పట్నుంచంటే..

19 Dec, 2022 17:11 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌ మీడియట్‌. 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

మార్చి 15 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, 16 నుంచి సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభకానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. 

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ షెడ్యూల్..  ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ షెడ్యూల్.. 
మార్చి 15న 2nd లంగ్వేజ్ పేపర్ 1 మార్చి 16న 2nd లాంగ్వేజ్ పేపర్ 2
మార్చి 17న ఇంగ్లీష్ పేపర్ 1 మార్చి 18న ఇంగ్లీష్ పేపర్ 2
మార్చి 20న మాథ్స్ పేపర్1A
బోటనీ పేపర్ 1
పొలిటికల్ సైన్స్ పేపర్ 1
మార్చి 21న మాథ్స్ పేపర్2A
బోటనీ పేపర్2
పొలిటికల్ సైన్స్ పేపర్ 2
మార్చి 23న మాథ్స్ పేపర్ 1B
జూవాలజీ పేపర్ 1
హిస్టరీ పేపర్1
మార్చి 24న మాథ్స్ పేపర్ 2B
జావాలజి పేపర్ 2
హిస్టరీ పేపర్ 2
మార్చి 25న ఫిజిక్స్ పేపర్ 1
ఎకనామిక్స్ పేపర్1
మార్చి 27న ఫిజిక్స్ పేపర్2
ఎకనామిక్స్ పేపర్ 2
మార్చి 28న కెమిస్ట్రి పేపర్ 1
కామర్స్ పేపర్ 1
మార్చి 29న కేమిస్ట్రీ పేపర్ 2
కామర్స్ పేపర్2

మరిన్ని వార్తలు