తెలంగాణలో భారీగా తగ్గుతున్న కేసులు

11 Aug, 2021 20:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుంది. రోజువారి నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా తగ్గుతుంది. తెలంగాణలో బుధవారం కొత్తగా 482 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 455 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 8,137 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు