చెత్తబుట్టకు ప్రత్యేక పూజలు!

13 Aug, 2021 05:10 IST|Sakshi

ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చెత్తబుట్టకు అర్చకులు ప్రత్యేక అలంకరణ చేయడంతోపాటు దాదాపు పావుగంట సమయం వెచ్చించి పూజలు, హారతులు ఇచ్చారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్, మున్సిపల్‌ కౌన్సిలర్, అర్చకులు కలిసి ఆ చెత్తబుట్టలో బంతిపూలు వేసి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం, కోటిలింగేశ్వరస్వామి, సంతోషిమాత ఆలయాలలో చెత్తబుట్టల ఏర్పాటు సందర్భంగా ఈ దృశ్యం సాక్షి కెమెరా కంటపడింది. 
– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు