టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

17 Jun, 2022 17:12 IST|Sakshi

1. సికింద్రాబాద్‌లో అగ్గిరాజేశారు.. వందల కోట్ల ఆస్తి నష్టం!


ఆర్మీలో స్వల్పకాలిక ‍సర్వీసుల పేరుతో వచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ స్టేషన్‌ దగ్గర ఆందోళన చేపట్టేందుకు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల ఆందోళన హింసాత్మకం మారింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. సికింద్రాబాద్‌లో హై టెన‍్షన్‌.. చావడానికైనా రెడీ


అగ్నిపథ్‌ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, సికింద్రాబాద్‌లో వేల సంఖ‍్యలో ఆందోళనకారులు నిరసనలు తెలుపుతున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. CM Jagan Review Meeting: నిరుద్యోగులకు శుభవార్త


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాబ్‌ క్యాలెండర్‌పై సమీక్ష చేపట్టారు. ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్‌మెంట్, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమగ్రంగా సమీక్షించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. అగ్నిపథ్‌పై నిరసనలు: కిషన్‌రెడ్డి కామెంట్స్‌ ఇవే..


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్‌’పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ‘అగ్నిపథ్‌’ ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఆందోళనతో రణరంగంగా మారిన బిహార్‌


అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. యూపీ, బీహార్‌లోని పలు స్టేషన్లలో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. నూపుర్‌ శర్మ కోసం పోలీసుల గాలింపు!..


ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపర్‌ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఆమె జాడ తెలియరావడం లేదని ముంబై పోలీసులు చెప్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. జేసీ బ్రదర్స్‌పై ఈడీ కేసు.. ఫోర్జరీ వ్యవహారంపై వివరాలు అందజేత


టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేసింది. తమను సంప్రదించిన ఈడీ అధికారులకు.. ఏపీ రవాణా శాఖ అధికారులు వివరాలు అందజేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. అప్రమత్తమైన రైల్వేశాఖ.. 71 రైళ్లు రద్దు


అగ్నిపథ్‌ ఆందోళనలు హైదరాబాద్‌కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సికింద్రాబాద్‌ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. 'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్‌ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు'


2020 ఏడాది చివర్లో బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ‘కిరోసిన్‌’ మూవీ రివ్యూ


ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చిన్న సినిమా ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. వాటిలో చాలా వరకు సక్సెస్‌ సాధించాయి కూడా. తాజాగా మరో చిన్న చిత్రం ‘కిరోసిన్‌’..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు